మీ క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడా?

డిసెంబరు నెల రాగానే క్రిస్మస్ పండుగ హడావుడి ప్రతి చోట మొదలవుతుంది. ఇంటికి నక్షత్రాలు వ్రేలాడుతాయి. ఇంట్లో క్రిస్మస్ చెట్లు వెలుస్తాయి. రాత్రి వేళల్లో వీధుల్లో యువతీ యువకుల క్రిస్మస్ పాటలు. బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత కోసం వేచిచూసే పిల్లలు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ ఎంత వరకు దేవునికి మహిమ కలిగిస్తున్నాయో మనం ఆలోచించాలి. క్రిస్మస్ పండుగ ఇలా చేసుకోవాలి అని బైబిల్ లో ఎక్కడా ఎవరూ చెప్పలేదు. యేసు […]

Continue reading →

మనుష్యుని అపవిత్రత

మార్కు 7:14-23 14అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి. 15వలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,16లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 17ఆయన జనసమూహమును విడిచి యింటి లోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా 18ఆయన వారితో ఇట్లనెనుమీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? 19అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి […]

Continue reading →

మన రొట్టె దేవుని వాక్యము!

మత్తయి 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. యేసు క్రీస్తు ప్రభువు బాప్తిస్మము పొందిన తరువాత ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలభై రోజుల ఉపవాసము తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది ఆయనను శోధించుటకు వచ్చెను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని అపవాది యేసుతో అన్నాడు. అప్పుడు యేసు, పై వాక్యమును “ఇలా వ్రాయబడియున్నది” అని సమాధానం చెప్పారు. […]

Continue reading →